Former Australian World Cup winner Xavier Doherty turns carpenter<br />#XavierDoherty<br />#CricketAustralia<br /><br />34 ఏళ్ల వయసులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన జేవియర్.. బతుకు తెరువు కోసం కార్పెంటర్ వృత్తిని ఎంచుకున్నాడు. ఇక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జేవియర్‌కు సాయం చేసేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్ ముందుకొచ్చింది. కానీ దానికి అతను నిరాకరించాడు. తనకు ఎవరీ సాయం అక్కర్లేదని, కార్పెంటర్ పనిని ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. తన పరిస్థితిని తెలుసుకొని ముందుకొచ్చిన ఆసీస్ క్రికెటర్ల సంఘానికి ధన్యవాదాలు తెలిపాడు.
